ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవి జగన్ ఆలోచనలు.. జే టర్న్ వెనుక రహస్యం ఏంటో?: లోకేష్

ABN, First Publish Date - 2020-08-07T02:28:16+05:30

ఇవి జగన్ ఆలోచనలు.. జే టర్న్ వెనుక రహస్యం ఏంటో?: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలట! అని, ఎవరు ప్రయాణం చేయాలన్నా ఇబ్బంది పడకూడదని జగన్ అన్నారని లోకేష్ తెలిపారు. దండిగా నీళ్లు ఉండాలని జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని లోకేష్ అన్నారు. మరి జే టర్న్ వెనుక రహస్యం ఏంటో? చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.


Updated Date - 2020-08-07T02:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising