ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడతల దండు అలజడి

ABN, First Publish Date - 2020-06-01T08:12:20+05:30

విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో మిడతల దండు అలజడి సృష్టిస్తోంది. పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌,  పిఠాపురం, ప్రత్తిపాడు: విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో మిడతల దండు అలజడి సృష్టిస్తోంది. పాచిపెంట మండలం గొట్టూరు పంచాయతీ చిమిడివలస అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో మిడతలు వివిధ చెట్లపై తిష్ట వేసి ఉన్నాయి. వీటి పరిశీలనకు వ్యవసాయశాస్త్రవేత్తలు సోమవారం రానున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఉప్పాడ రైల్వేగేటు వద్ద, ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోనూపెద్ద ఎత్తున్న మిడతలు కనిపించాయి. 

Updated Date - 2020-06-01T08:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising