ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథల ఆకలి తీరుస్తున్న ఉదయకిరణం స్వచ్ఛంద సంస్థ

ABN, First Publish Date - 2020-04-08T23:53:59+05:30

హనుమాన్‌పేటలో అనాథుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా మంది పనులు లేక ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: హనుమాన్‌పేటలో అనాథల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా చాలా మంది పనులు లేక పస్తులు ఉంటున్నారు. ఉదయకిరణం స్వచ్ఛంద సేవా సంస్థ కూడా మహిళలు, అనాథలకు అండగా ఉంటోంది. అనాథలు, నిరాశ్రయులకు ప్రతి రోజూ భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం అల్పాహారం కూడా అందిస్తున్నారు. 

Updated Date - 2020-04-08T23:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising