ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీనీ రైతుకు లాక్‌డౌన్‌ శాపం

ABN, First Publish Date - 2020-03-27T07:54:18+05:30

కరోనా లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లెకి చెందిన రైతు వల్లపు ఓబయ్య, పల్లపు ఓబులేసు చీనీ కాయలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలిమిగుండ్ల, మార్చి 26: కరోనా లాక్‌డౌన్‌ రైతుల పాలిట శాపంగా మారింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లెకి చెందిన రైతు వల్లపు ఓబయ్య, పల్లపు ఓబులేసు చీనీ కాయలను మంగళవారం బెంగళూరు మార్కెట్‌కు తీసుకు వెళ్లారు. కరోనా ప్రభావంతో మార్కెట్‌లో వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆ రైతులు 8 టన్నుల చీనీ కాయలను అక్కడే వదిలేసి వచ్చారు. వాటి విలువ రూ.4 లక్షలకు పైగా ఉంటుందని రైతులు బాధిత కంటతడి పెట్టారు.  


Updated Date - 2020-03-27T07:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising