ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన పాస్టర్లపై కేసు

ABN, First Publish Date - 2020-04-05T08:36:49+05:30

ఢిల్లీ మర్కజ్‌ సమావేశం లింకులతో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యం లో మతపరమైన సమావేశాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి పశ్చిమగోదావరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం క్రైం, ఏప్రిల్‌ 4: ఢిల్లీ మర్కజ్‌ సమావేశం లింకులతో రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యం లో మతపరమైన సమావేశాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ చర్చిలో 49 మంది పాస్టర్లు సమావేశం అవ్వడంపై పోలీసుల దృష్టి పడింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-04-05T08:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising