ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్ సిలిండర్‌లో మద్యం తరలింపు.. సీజ్

ABN, First Publish Date - 2020-08-22T21:51:22+05:30

జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని గ్యాస్ సిలిండర్‌లో తరలిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని గ్యాస్ సిలిండర్‌లో తరలిస్తున్న చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ వాసు, గోపి, నందిగామకు చెందిన యలగుందుల ఉదయ్ శ్రీనులను పోలీసులు పట్టుకున్నారు. 100 మద్యం బాటిల్స్, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-22T21:51:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising