ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో చిరుత సంచారం..

ABN, First Publish Date - 2020-12-29T18:19:32+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ఏజెన్సీలో రెండు చిరుతపులుల సంచారం స్థానిక ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ఏజెన్సీలో రెండు చిరుతపులుల సంచారం స్థానిక ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. తెలంగాణ సరిహద్దు కుక్కునూరు మండలం ఇసుకపాడు సమీపంలో లేగదూడను చిరుత చంపేసింది. ఇసుక పాడు వద్ద పోడు భూముల్లో పాకలు వేసుకున్న గిరిజనుల్లో భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వేలేరుపాడు మండలం కొట్కూరు, కొయిదా ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారుల నిర్ధారించారు. పశువులను చంపి మూడు వందల మీటర్ల మేర ఈడ్చుకు వెళ్లింది. అందరూ అనుకుంటున్నట్లు పులి కాదు.. చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. చిరుత జాడ కోసం  అటవీశాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.

Updated Date - 2020-12-29T18:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising