ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అనిల్‌ సొంతూరులో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు

ABN, First Publish Date - 2020-06-23T22:47:42+05:30

రాష్ట్రంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్వయంగా మంత్రి అనిల్ స్వగ్రామంలోనే భూకబ్జాదారులు చెలరేగిపోయారు. పెన్నా పరివాహక ప్రాంతంలో రూ.350 కోట్ల విలువైన 700 ఎకరాల భూమిని కబ్జా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రాష్ట్రంలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. స్వయంగా మంత్రి అనిల్ స్వగ్రామంలోనే భూకబ్జాదారులు చెలరేగిపోయారు. పెన్నా పరివాహక ప్రాంతంలో రూ.350 కోట్ల విలువైన 700 ఎకరాల భూమిని కబ్జా చేశారు. అలా అక్రమించుకున్న భూముల్లో వేరుశెనగ పంట సాగు చేస్తున్నారు. కిలోమీటర్ల దూరం కర్రలపై విద్యుత్ లైన్లను లాగి అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. కాగా, నదీపరివాహక ప్రాంతం కబ్జా కావడంతో గడ్డి లేక పశువులు, గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పొట్టెపాలెం గ్రామ సచివాలయం ఎదుట పాడి రైతులు నిరసనకు దిగారు. 

Updated Date - 2020-06-23T22:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising