ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం

ABN, First Publish Date - 2020-07-08T08:23:50+05:30

‘‘మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీ(వైసీపీ) ఎంపీల ట్వీట్లు, కామెంట్లు ఏంటి? కౌన్సెలింగ్‌ ఇచ్చి అదుపులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జగన్‌.. మీ ఎంపీలను అదుపులో పెట్టుకోండి: కన్నా

అమరావతి, విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘‘మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మీ(వైసీపీ) ఎంపీల ట్వీట్లు, కామెంట్లు ఏంటి? కౌన్సెలింగ్‌ ఇచ్చి అదుపులో పెట్టుకోండి. నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు’’ అని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. రాష్ట్రంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరుతుండటం పై వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి ట్వీట్‌లు చేశారు. వాటిపై సీరియ్‌సగా స్పందించిన కన్నా మంగళవారం జగన్‌కు లేఖ రాశారు. కాగా, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథరాజు విశాఖలో మాట్లాడుతూ.. మిడతల దండును వైసీపీపైకే ప్రయోగిస్తామన్నారు. 

Updated Date - 2020-07-08T08:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising