ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో కూష్మాండ దుర్గమ్మ

ABN, First Publish Date - 2020-10-21T08:58:27+05:30

శ్రీశైలంలో కూష్మాండ దుర్గమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైలాస వాహనంపై ఆది దంపతులు


కర్నూలు (కల్చరల్‌), అక్టోబరు 20: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు మంగళవారం శ్రీశైల భ్రమరాంబ కూ ష్మాండ దుర్గమ్మగా దర్శనమిచ్చారు. నవదుర్గలలో చతుర్థ రూపమైన ఈ అమ్మవారికి ఎనిమిది భుజాలుంటాయి. అం దుకే అష్టభుజాదేవి అని పిలుస్తారు.  వాహన సేవల్లో భా గంగా మంగళవారం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి,  కైలాస వాహన సేవ జరిపారు.  

Updated Date - 2020-10-21T08:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising