ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడికి చెడు వ్యసనాలున్నాయని తెలిసి యువతి తండ్రి పెళ్లిని రద్దు చేయడంతో..

ABN, First Publish Date - 2020-08-01T20:06:56+05:30

బేతంచెర్ల - కర్నూలు రహదారిలోని పాలిష్‌ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పాలీష్‌ కట్టర్‌గా పనిచేస్తున్న వేల్పుల ఏడుకొండలు (22) అనే యువకుడు తన వివాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పెళ్లి రద్దయిందని యువకుడి ఆత్మహత్య’  


బేతంచెర్ల(కర్నూలు): బేతంచెర్ల - కర్నూలు రహదారిలోని పాలిష్‌ నాపరాళ్ల ఫ్యాక్టరీలో పాలీష్‌ కట్టర్‌గా పనిచేస్తున్న వేల్పుల ఏడుకొండలు (22) అనే యువకుడు తన వివాహం రద్దు అయిందని గురువారం రాత్రి శానిటైజర్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్‌ఐ సురేష్‌ తెలిపా రు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహిద్దీన్‌పురం గ్రామానికి చెందిన పెద్ద వెంకటేశ్వర్లు కుమారుడు ఏడుకొండలకు నంద్యాల మండలం నందిపల్లె గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.


ఏడుకొండలుకు చెడు వ్యసనాలు ఉన్నాయని తెలుసుకున్న యువతి తండ్రి ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన పెళ్లి రద్దు చేయడంతో మనస్తాపానికి గురై శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉద యం కుటుంబసభ్యులు ఏడుకొండలను చికిత్స నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వా స్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-08-01T20:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising