ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-01T06:15:55+05:30

పట్టణంలోని కల్లుబావి కాలనీకి చెందిన రంగమ్మ, శేషప్ప దంపతుల కుమారుడు రంగన్న (24) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, నవంబరు 30: పట్టణంలోని కల్లుబావి కాలనీకి చెందిన రంగమ్మ, శేషప్ప దంపతుల కుమారుడు  రంగన్న (24) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగన్న ఇంటినుంచి బైటికి వెళ్లిపోయాక తిరిగి రాలేదని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.  సోమవారం వారి పొలంలోనే చెట్టుకు రంగన్న ఉరేసుకొని కనిపించాడు.  స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రంగన్న ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. మృతుడికి భార్య దానమ్మతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య దానమ్మ  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-01T06:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising