ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్భుతంగా పని చేశారు

ABN, First Publish Date - 2020-05-20T10:39:51+05:30

కరోనా నివారణకు కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు, సిబ్బంది అద్భుతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు సీఎం ప్రశంస


కర్నూలు, మే 19(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణకు కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశంసించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్లర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశావర్కర్లు, వైద్యులు, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, పారిశుధ్య కార్మికులు  కలిసి కట్టుగా పనిచేశారని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి పథకాల క్యాలెండర్‌, ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు, ఎరువులు, ఉపాధి పనులు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాలు, వేసవి తాగునీటి ప్రణాళిక, నాడు-నేడు పనులు, ఇంటి పట్టాలు, ఇసుక, మద్యం తదితర అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌, జేసీలు రవిపట్టన్‌ శెట్టి, రామసుందర్‌ రెడ్డి, సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌, ఎస్పీ, ట్రైనీ కలెక్టర్‌ విధేకర్‌, నగరపాలిక కమిషనర్‌ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-20T10:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising