ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత ఊళ్లో నిరాశ్రయులు

ABN, First Publish Date - 2020-03-28T10:07:04+05:30

ఈ దంపతులది కర్నూలు. హైదరాబాదులో పని చేసుకుంటూ జీవించేవారు. కరోనా విపత్తుతో అక్కడ పని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వల్ల కర్నూలుకు వచ్చిన దంపతులు

మూడ్రోజులుగా కలెక్టరేట్‌లో..


కర్నూలు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఈ దంపతులది కర్నూలు.  హైదరాబాదులో పని చేసుకుంటూ జీవించేవారు. కరోనా విపత్తుతో అక్కడ పని లేకుండాపోయింది. దీంతో మూడు రోజుల కింద కర్నూలుకు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇందులో పాపకు క్యాన్సర్‌. ఇక్కడ వీరికి నిలువ నీడ దొరకలేదు. ఈ మూడు రోజులుగా కలెక్టరేట్‌ చెట్ట కింద ఉంటున్నారు. కర్నూలుకు చెందిన ఎస్‌కె. వలీ,    నాగమణి మతాంతర వివాహం చేసుకున్నారని ఇద్దరి కుటుంబాలు దూరం పెట్టాయి. దీంతో హైదరబాదులో కష్టం చేసుకొని జీవించేవారు. ఇప్పుడిలా సొంత ఊళ్లో నిరాశ్రయులుగా   బిక్షమెత్తుకొని జీవిస్తున్నామని ఈ దంపతులు తెలిపారు.  అధికారులు దయతలచి తమకు ఆశ్రయం కల్పించాలని వీరు కోరుతున్నారు.  

Updated Date - 2020-03-28T10:07:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising