ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

ABN, First Publish Date - 2020-09-30T17:11:17+05:30

బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాదైనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు(కర్నూలు): బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాదైనా కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటించి ఉత్సవాల్లో పాల్గొనాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌లు ఇప్పటికే సదస్సులు నిర్వహించారు. సారా నియంత్రణకు ఎక్సైజ్‌ శాఖ దాడులు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలలో ఉండే బంధువులను ఆహ్వానించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉత్సవాలపై మానవహక్కుల కమిషన్‌ పలుమార్లు ఉత్సవాల్లో హింసపై  కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు కూడా ఇచ్చారు.


దీంతో హింస తగ్గించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం ఈ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో వ్యక్తిగత కక్షలతో ఒకరు మృతి చెందగా, ఓ సీఐపై దాడి చేశారు. ఆ సమయంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయి అగ్నికాగడాలు ప్రజలపై విసరడంతో గాయాలపాలయ్యారు.  మరి ఏడాది ఎలా జరుగుతుందో చూడాలి మరి. 

Updated Date - 2020-09-30T17:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising