ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడిగా ఆదిశేషారెడ్డి

ABN, First Publish Date - 2020-12-11T05:32:15+05:30

కర్నూలు లోక్‌సభ తెలుగురైతు జిల్లా అధ్యక్షుడిగా పెద్దహరివాణం ఆదిశేషారెడ్డిని గురువారం టీడీపీ అధినాయత్వం నియమించింది.

నారా లోకేష్‌ నుంచి నియామక పత్రాన్ని అందుకుంటున్న ఆదిశేషారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, డిసెంబరు 10: కర్నూలు లోక్‌సభ తెలుగురైతు జిల్లా అధ్యక్షుడిగా పెద్దహరివాణం ఆదిశేషారెడ్డిని గురువారం టీడీపీ అధినాయత్వం నియమించింది. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేతులమీదుగా ఆదిశేషారెడ్డి నియామక పత్రాన్ని అందుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు సహకారంతో తనను నియమించారని ఆదిశేషారెడ్డి అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తుఫాన్‌ బాధిత రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Updated Date - 2020-12-11T05:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising