ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుంగభద్రలో దివ్యాంగులకు ప్రోక్షణ

ABN, First Publish Date - 2020-11-28T05:08:15+05:30

డీజీపీ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఎస్పీ కె.ఫక్కీరప్ప ప్రోక్షణ చేయించారు.

తలమీద నీరు చల్లుతున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎస్పీ ఫక్కీరప్ప


కర్నూలు(అర్బన్‌), నవంబరు 27: డీజీపీ ఆదేశాల మేరకు దివ్యాంగులకు ఎస్పీ కె.ఫక్కీరప్ప ప్రోక్షణ చేయించారు. శుక్రవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాల్లో అంధులు, అనాథలు, దివ్యాంగులకు పూజారులచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు అంధుల పాఠశాలలకు చెందిన  30 మంది దివ్యాంగులకు పూజారులచే పుష్కర పూజలు సంక ల్బాగ్‌లోని యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. తలమీద తుంగభద్ర నీరు చల్లారు. అనం తరం ఎస్పీ దివ్యాంగులకు ఉలన్‌ బెడ్‌షీట్లు, స్వీటు బాక్సులు అందజేశారు. 


Updated Date - 2020-11-28T05:08:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising