ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాటరాయుళ్ల అరెస్టు

ABN, First Publish Date - 2020-11-13T06:07:12+05:30

కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,130 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలిమిగుండ్ల, నవంబరు 12: కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2,130 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి గురువారం తెలిపారు. గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న సమాచారం తెలుసుకొని దాడి చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-13T06:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising