ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జంధ్యాల రఘుబాబుకు ఉగాది పురస్కారం

ABN, First Publish Date - 2020-03-16T11:01:26+05:30

జంధ్యాల రఘుబాబుకు ఉగాది పురస్కారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు (కల్చరల్‌), మార్చి 15: తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాలోని వెన్నెల సాహిత్య అకాడమీ ఏటా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది పురస్కారానికి కర్నూలుకు చెందిన కవి, రచయిత, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధాల రఘుబాబును ఎంపిక చేసింది. ఈమేరకు ఈనెల 22న సిద్దిపేటలోని శివానుభవ మంటపంలో జరిగే ఈ కార్యక్రమంలో సినీ రచయిత డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ, సిద్దిపేట జడ్పీ ఛైర్‌పర్సన్‌ వేలేటి రోజరాధాకృష్ణ శర్మ, ఏపీ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ ఆచార్య కొలుకలూరి ఇనాక్‌ చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నారు. కవిత్వం, కథా సాహిత్యంలో   రఘుబాబు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇటీవల పెట్టుడు రెక్కలు పేరుతో కథా సంకలనం వెలువరించారు.   గతంలో ప్రతిష్టాత్మక గురుజాడ ఫౌండేషన్‌ వారి పురస్కారం, పండిత హీరాలాల్‌ స్మారక సాహిత్య పురస్కారాలను రఘుబాబు అందుకున్నారు.  

Updated Date - 2020-03-16T11:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising