ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2020-08-10T09:38:43+05:30

జిల్లాలో కరోనా వైరస్‌ మరింత తీవ్రమైంది. ఆదివారం రికార్డు స్థాయిలో 1399 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడుగురు మృతి


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 9:  జిల్లాలో కరోనా వైరస్‌ మరింత తీవ్రమైంది. ఆదివారం రికార్డు స్థాయిలో 1399 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ నెల 5న అత్యధికంగా  1368 కేసులు నమోదయ్యాయి. తాజాగా అంతకు మించి కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల సంఖ్య 27,431కి చేరింది. ఇందులో 9,372 మంది చికిత్స పొందుతున్నారు. 17,814 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో మృతుల సంఖ్య 245కు చేరింది. 


హోం ఐసొలేషన్‌లో మృతి

మహానంది  ఆగష్టు 9: మండల పరిధిలోని ఓ గ్రామంలో కొవిడ్‌ బారిన పడిన వృద్ధుడు(74) మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని, హోం ఐసొలేషన్‌లో ఉంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడని, నంద్యాలకు తరలించేందుకు 108 సమాచారం అందించామని వారు తెలిపారు. అంబులెన్సు వచ్చేలోగా మృతి చెందాడని తెలిపారు. 

Updated Date - 2020-08-10T09:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising