ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ ఈయూ ఆవిర్భావ దినోత్సవం

ABN, First Publish Date - 2020-07-12T10:23:48+05:30

ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్మికులు శనివారం నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(రూరల్‌), జూలై 11: ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్మికులు శనివారం నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి, మద్దిలేటి, రీజనల్‌ కార్యదర్శి ఏవీ రెడ్డి హాజరై  కర్నూలు-1,2 డిపో వద్ద ఈయూ జెండాను ఎగరవేశారు. 1952 జూలై 11న యూనియన్‌ను స్థాపించారని అన్నారు. అంతకు ముందు కార్మికులు మిఠాయిలు పంచుకున్నారు. ఈయూ నాయకులు మహేశ్వరరావు, రబ్బాని, ఇజాజ్‌, ఆర్‌వీఎం రావు, చంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T10:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising