ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్డీవో సామాన్యుడిగా..

ABN, First Publish Date - 2020-04-04T10:05:09+05:30

ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య శుక్రవారం మారు వేషంలో ఆదోని మున్సిపల్‌ మైదానంలోని రైతుబజార్‌కు వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మారు వేషంతో రైతు బజార్‌ ధరలపై ఆరా


ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 3: ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య శుక్రవారం మారు వేషంలో ఆదోని మున్సిపల్‌ మైదానంలోని రైతుబజార్‌కు వెళ్లారు. కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన ఇలా చేశారు. తొలుత ఓ దుకాణం వద్దకు వెళ్లి కిలో పచ్చిమిర్చి కిలో రూ.25కు కొనుగోలు చేశారు. అలాగే వంకాయలు కిలో రూ.20కి కొన్నారు. ఈ రెండింటిపై కిలోకు రూ.5 అదనంగా తీసుకుంటున్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి దుకాణాల వద్ద ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. 

Updated Date - 2020-04-04T10:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising