ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారం

ABN, First Publish Date - 2020-04-25T10:21:41+05:30

రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌


కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 24: రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆవరణలోని డీపీఆర్‌వో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వభారతి ఆసుపత్రిలో ఓ నర్సు ముస్లిం మత పెద్దకు గాయమైతే ప్రథమ చికిత్స చేసిందని.. దానిని కొం దరు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు. ప్రాణాలకు తెగించి అధికారులు, వైద్యులు సేవలు అందిస్తుంటే వారిపై కూడా తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. 

Updated Date - 2020-04-25T10:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising