ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలయంలో క్షుద్రపూజల కలకలం

ABN, First Publish Date - 2020-11-13T06:02:06+05:30

జడ్పీ ఉన్నత పాఠశాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. తల్లిదండ్రుల ఆందోళన 


మంత్రాలయం, నవంబరు 12: జడ్పీ ఉన్నత పాఠశాల్లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గురువారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు వెళ్లగా ఆవరణంలో ముగ్గులు, పసుపు, కుంకుమ, రక్తం మరకలు కనిపించాయి. దీంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారు.  పోలీసులు చేరుకుని విచారణ చేశారు.

Updated Date - 2020-11-13T06:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising