ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల లారీ బోల్తా

ABN, First Publish Date - 2020-12-30T05:43:19+05:30

మండలంలోని ప్యాలకుర్తి-కొత్తూరు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఏడుగురు గాయపడ్డారని ఎస్‌ఐ మలికార్జున తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు  


 కోడుమూరు (రూరల్‌), డిసెంబరు 29: మండలంలోని ప్యాలకుర్తి-కొత్తూరు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, ఏడుగురు గాయపడ్డారని ఎస్‌ఐ మలికార్జున తెలిపారు. ఆదోని నుంచి చౌలకాయల లోడుతో వెళుతున్న ఐచర్‌ లారీ ప్యాలకుర్తి దాటిన తర్వాత రోడ్‌ పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో పెద్దకడుబూరు మండలం కె రంగాపురం గ్రామానికి చెందిన రైతు రవికుమార్‌ (30) మృతి చెందారు. ఈరన్న, బసవరాజు, క్రిష్ణంరాజు, సురేంద్ర, తిక్కయ్య, నాగప్ప గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే సిబ్బందితో కలిసి క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణమని భావిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్‌ పరారీలో ఉన్నాడని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-12-30T05:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising