ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకుందాం

ABN, First Publish Date - 2020-08-20T11:18:45+05:30

గత 36 సంవత్సరాలుగా జిల్లాలో గణేష్‌ ఉత్సవాలను ఎంతో ఆర్బాటంగా నిర్వహిస్తూ వచ్చామని, కరోనా కారణంగా ఈ ఏడాది నిరాడంబరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గణేష్‌ ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు 


ఆదోని టౌన్‌, ఆగస్టు 19: గత 36 సంవత్సరాలుగా జిల్లాలో గణేష్‌ ఉత్సవాలను ఎంతో ఆర్బాటంగా నిర్వహిస్తూ వచ్చామని, కరోనా కారణంగా ఈ ఏడాది  నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించామని ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షుడు కపిలేశ్వరయ్య అన్నారు.


బుధవారం   విశ్వహిందూపరిషత్‌ కార్యాలయంలో కమిటీ జిల్లా కార్యదర్శి కునిగిరి నీలకంఠ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవ కమిటీ నిబంధనల మేరకు వినాయక మిత్రమండలి వారు వినాయక విగ్రహాల ఏర్పాట్లు చేయాలని సూచించారు.  అనుమతి తీసుకొని దేవాలయాలు, ఫంక్షన్‌హాల్స్‌, అపార్ట్‌మెంట్లలో  రెండు అడుగుల ఎత్తు మించని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నారు.  


Updated Date - 2020-08-20T11:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising