ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో లక్ష దీపోత్సవం

ABN, First Publish Date - 2020-11-24T06:03:48+05:30

శ్రీశైలంలో కార్తీకమాసం సోమవారం పురస్కరించుకుని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతులు నిర్వహించారు.

శ్రీశైలంలో లక్ష దీపోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, నవ ంబరు 23: శ్రీశైలంలో కార్తీకమాసం సోమవారం పురస్కరించుకుని పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతులు నిర్వహించారు. పుష్కరిణి ప్రాంగణమంతా దీపాలను ఏర్పాటు చేశారు. విశాఖ శారదా పీఠం  స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధన చేశారు. ఈవో కేఎస్‌ రామరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. 

Updated Date - 2020-11-24T06:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising