నేడు ఛలో నంద్యాల
ABN, First Publish Date - 2020-11-13T12:44:12+05:30
పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేడు ఛలో నంద్యాలకు ముస్లిం మైనార్టీ సంఘాలు పిలుపునిచ్చాయి.
కర్నూలు: పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేడు ఛలో నంద్యాలకు ముస్లిం మైనార్టీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా సలాం కుటుంబాన్ని ముస్లిం సంఘాల నేతలు పరామర్శించనున్నారు. సమావేశ కార్యక్రమాల్లో ముస్లిం సంఘాల జేఏసీ నాయకులు పాల్గొననున్నారు.
Updated Date - 2020-11-13T12:44:12+05:30 IST