ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలనీలోకి దూసుకెళ్లిన లారీ

ABN, First Publish Date - 2020-11-13T05:30:00+05:30

గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద శుక్రవారం రాత్రి లారీ అదుపు తప్పి కాలనీలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడివేముల, నవంబరు 13: గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద శుక్రవారం రాత్రి లారీ అదుపు తప్పి కాలనీలోకి దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు నుంచి వస్తున్న లారీ గడివేములలోని ఏబీఎం చర్చి మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్‌ వాహన వేగాన్ని నియంత్రించలేక పోవడంతో వాహనం కాలనీలోకి దూసుకెళ్లింది. సొసైటీ అధ్యక్షుడు ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి కాలనీ వాసులతో మాట్లాడారు. గతంలో కూడా భారీ వాహనాలు అతివేగంతో రావడంతో ముగ్గురు మృతిచెందారని, భారీ వాహనాల రాకపోకలను గడివేముల మీదుగా నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising