ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం పేరుతో వల

ABN, First Publish Date - 2020-10-31T07:13:45+05:30

ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపే సైబర్‌ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. శుక్రవారం సైబర్‌ అలర్ట్‌ ‘జాబ్‌ ఆఫర్స్‌ ఫ్రాడ్స్‌’ విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైబర్‌ నేరస్థులతో జాగ్రత్త: ఎస్పీ


కర్నూలు, అక్టోబరు 30: ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపే సైబర్‌ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. శుక్రవారం సైబర్‌ అలర్ట్‌ ‘జాబ్‌ ఆఫర్స్‌ ఫ్రాడ్స్‌’ విడుదల చేశారు. 


నిరుద్యో గులు వెబ్‌సైట్లలో ఉంచిన బయోడేటా, సీవీవీ చూసి ఉద్యోగ అవకాశం ఇస్తున్నామని ఆశ చూపి నమ్మిస్తారు. ఉద్యోగం ఇస్తున్నట్లు అగ్రిమెంట్‌పై డిజిటల్‌ సిగ్నేచర్‌ తీసుకుంటారు. అనంతరం 


డేటా ఎంట్రీ తప్పుగా చేశారని, ఏదో కారణం చూపి నష్టపరిహారం కట్టపోతే పోలీ్‌సస్టేషన్‌లో కేసు పెడుతామని బెదిరింపులకు దిగుతారు. అలా పలుదఫాలుగా నగదును కాజేస్తారు. ఈ విధంగా ఎవరైనా 


ఫోన్‌ చేస్తే పోలీ్‌సస్టేషన్‌లో గానీ, సైబర్‌ క్రైమ్‌, సైబర్‌ ల్యాబ్‌ పోలీసులను, లేదా సైబర్‌ మిత్ర వాట్సాప్‌ 9121211100 నెంబరును సంప్రదించాలని ఎస్పీ కోరారు. 

Updated Date - 2020-10-31T07:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising