ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో మిలాద్‌-ఉన్‌-నబీ

ABN, First Publish Date - 2020-10-31T06:56:07+05:30

మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుక మిలాద్‌-ఉన్‌-నబీని జిల్లాలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 30: మహమ్మద్‌ ప్రవక్త జన్మదిన వేడుక మిలాద్‌-ఉన్‌-నబీని జిల్లాలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. సాధారణంగా సంప్రదాయం ప్రకారం ఊరేగింపు నిర్వహించేవారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మత  పెద్దల సూచనల మేరకు ఊరేగింపు రద్దు చేశారు. తమ ఇళ్లలోనే వేడుక జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక  ప్రార్థనల అనంతరం మత పెద్దలు ప్రవక్త బోధనలు, శాంతి సందేశాలు ఇచ్చారు. 

Updated Date - 2020-10-31T06:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising