ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN, First Publish Date - 2020-10-29T09:36:03+05:30

ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ముచ్చుమర్రి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం సోదాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పగిడ్యాల, అక్టోబరు 28: ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా ముచ్చుమర్రి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బుధవారం సోదాలు నిర్వహించారు. వ్యాపార దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా చిన్న పిల్లలతో పనులు చేయించడం నేరమని ఆయన అన్నారు. పిల్లలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. 


గడివేముల: 18 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేయించుకుంటే చర్యలు తీసుకుంటామని ఏఎ్‌సఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 9 మంది పిల్లలను పనుల నుంచి తప్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించామని అన్నారు. 


బనగానపల్ల్లె: ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు బనగానపల్లె మండలంలో ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా నలుగురు బాల కార్మికులను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా మండలంలోని అన్ని హోటళ్లు, దుకాణాలు, బస్టాండ్‌లను పోలీస్‌ సిబ్బందితో తనిఖీ చేసినట్లు తెలిపారు. 


కోవెలకుంట్ల: పేద పిల్లలు బాల కార్మికులుగా మారకుండా నివారించడమే ఆపరేషన్‌ ముస్కాన్‌ లక్ష్యమని ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు పేర్కొన్నారు. బుధవారం ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం చేపట్టారు. సర్కిల్‌ పరిధిలో ఉన్న బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించి వారికి డీఎస్పీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం బాలలకు స్వీట్లు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-10-29T09:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising