ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలోనే పురుగుమందు తాగి.

ABN, First Publish Date - 2020-10-03T10:37:28+05:30

వ్యవసాయంలో ఏటా నష్టాలు రావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రాంకొండ గ్రామంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంకొండలో రైతు ఆత్మహత్య

తుగ్గలి, అక్టోబరు 2: వ్యవసాయంలో ఏటా నష్టాలు రావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రాంకొండ గ్రామంలో జరిగింది. రైతు సురేష్‌(35)కు 2 ఎకరాల సొంత పొలం ఉంది. మరో 10 ఎకరాలు కౌలు చేసుకుని సాగు చేస్తున్నాడు. ప్రతి ఏటా నష్టాలు రావడంతో అప్పులు రూ.7.50లక్షలకు చేరుకున్నాయి.


ఈ ఏడాది కూడా పంటలు అతివృష్ఠితో కుళ్లిపోయాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. దీంతో సురేష్‌ శుక్రవారం ఉదయాన్నే పొలానికి వెళి పురుగుమందు తాగి ఇంటి వచ్చాడు. ఈ సంగతి తెలిసి భార్య లక్ష్మి పత్తికొండ వైద్యశాలకు తరలించేలోపే మృతి చెందాడు. తుగ్గలి ఎస్‌ఐ రమే్‌షబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-03T10:37:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising