ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిడ్నాప్‌ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు అప్పగింత

ABN, First Publish Date - 2020-12-06T04:51:37+05:30

కిడ్నాప్‌కు గురైన ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామస్థుడు చిన్నబాబు అలియాజ్‌ చిన్నరాజుబాబును పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదోని రూరల్‌, డిసెంబరు 5: కిడ్నాప్‌కు గురైన ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామస్థుడు చిన్నబాబు అలియాజ్‌ చిన్నరాజుబాబును   పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కిడ్నా్‌పకు గురై హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన చిన్నబాబును ట్రేస్‌ చేసి అదుపులోకి తీసుకొని తాలుకా ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చా రని తెలిపారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తున్నామని తెలిపారు. 

 

Updated Date - 2020-12-06T04:51:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising