ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో ఆస్పరి కూలీలు

ABN, First Publish Date - 2020-04-04T10:03:01+05:30

బతుకుతెరువు కోసం గుంటూరు జిల్లాకు వలస వెళ్లిన ఆస్పరి వాసులు పది రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పరి, ఏప్రిల్‌ 3: బతుకుతెరువు కోసం గుంటూరు జిల్లాకు వలస వెళ్లిన ఆస్పరి వాసులు పది రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆస్పరికి చెందిన వంద మంది గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం కనేగండ్ల గ్రామానికి కూలీ పని కోసం నెల క్రితం వెళ్లారు. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో సొంత గ్రామం చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహానంది, మారెమ్మ, పరమేష్‌, ఉరుకుందు, గోవిందు వాపోయారు. వ్యవసాయ పనుల్లోకి కూడా తీసుకోవడం లేదని, యజమానులు వెళ్లిపొమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమను ఇంటికి చేర్చాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-04-04T10:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising