ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం అన్నదాన సత్రంలో ఘర్షణ.. ఒకరి మృతి

ABN, First Publish Date - 2020-12-30T00:14:47+05:30

శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. భోజనశాలలో శ్రీను అనే వ్యక్తిపై నలుగురు దుండగులు దాడికి తెగబడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. భోజనశాలలో శ్రీను అనే వ్యక్తిపై నలుగురు దుండగులు దాడికి తెగబడ్డారు. దుండగుల దాడిలో బొడ్డు శ్రీను(55) అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం మత్తులో నలుగురు దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సున్నిపెంట దగ్గర ఇద్దరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T00:14:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising