భార్యను చంపిన కేసులో భర్త అరెస్టు
ABN, First Publish Date - 2020-11-13T05:44:59+05:30
భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు అబ్రహాంను అరెస్టు చేసినట్లు కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి తెలిపారు.
సి.బెళగల్, నవంబరు 12: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు అబ్రహాంను అరెస్టు చేసినట్లు కోడుమూరు సీఐ పార్థసారథి రెడ్డి తెలిపారు. సి బెళగల్ మండల పరిధిలోని సంగాల గ్రామంలో వారం క్రితం ఈదమ్మ అనే మహిళను ఆమె భర్త అబ్రహాం రోకలిబండతో కొట్టి హత్య చేసినట్లు కేసు నమోదు అయింది.
Updated Date - 2020-11-13T05:44:59+05:30 IST