ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా భగత్‌సింగ్‌ వర్ధంతి

ABN, First Publish Date - 2020-03-24T11:19:06+05:30

స్థానిక ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.నాగరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 23: స్థానిక ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం భగత్‌సింగ్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.నాగరాజు పూలమాల వేసి నివాళి అర్పించారు. 


కర్నూలు(న్యూసిటీ):  స్థానిక సుందరయ్య, సూర్జిత్‌ సింగ్‌ భవన్‌లలో డీవైఎ్‌ఫఐ, సీపీఎం, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురు 89వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి నాగేష్‌, సీపీఎం జిల్లా నాయకులు గౌస్‌దేశాయ్‌ ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు మాట్లాడారు. ఏఐవైఎఫ్‌ జిల్లా అద్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కే.రామాంజనేయులు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


కర్నూలు(అర్బన్‌): భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి మహేంద్ర అన్నారు. సొమవారం రాయలసీమ యూనివర్సిటీలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి రాష్ట్ర సమితి సభ్యుడు చిన్న పూలమాల వేసి నివాళి అర్పించారు. 

Updated Date - 2020-03-24T11:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising