ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం

ABN, First Publish Date - 2020-12-12T05:19:39+05:30

ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్‌ రెడ్డి అన్నారు.

ఉద్యోగ నియామక పత్రాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, డిసెంబరు 11: ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్‌ రెడ్డి అన్నారు. సలాం అత్త మాబున్నీషా పెద్ద కూతురి కుమార్తె రేష్మాకు పశుసంవర్థకశాఖలో డేటా ఎంట్రీగా నియమాకపత్రాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సలాం కుటుంబానికి సీఎం జగన్‌ అన్ని విధాలుగా సాయం చేశారన్నారు. కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కు ఇవ్వడంతో పాటు, ఆత్మహత్యకు బాధ్యులైన సీఐ, కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు పంపించారని తెలిపారు. కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సలాం కుటుంబంలోని రేష్మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising