ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి

ABN, First Publish Date - 2020-08-04T10:49:00+05:30

తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కొత్త బానకచెర్ల గ్రామానికి చెందిన బుడగజంగం మహిళలు సోమవారం తహసీల్దార్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములపాడు, ఆగస్టు 3: తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని   కొత్త బానకచెర్ల గ్రామానికి చెందిన బుడగజంగం మహిళలు సోమవారం   తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.   కుల ధృవీకరణ పత్రం లేక తమది ఏ కులమో తెలియడం లేదని మహిళలు రాజేశ్వరి, రవణమ్మ, రామలక్ష్మి, లక్ష్మి, కళావతిలు ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేస్తోందని అందుకు కుల ధృవీకరణ పత్రం అవసరం అని అన్నారు. తాము ఇళ్ళ పన్నులు, నీటి తీరువా పన్నులు, కుళాయి పన్నులు చెల్లిస్తున్నామని, బానకచెర్ల గ్రామంలో సుమారు 300కుటుంబాలు ఉన్నాయని వివరించారు. 

Updated Date - 2020-08-04T10:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising