ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో కౌలు రైతు మృతి

ABN, First Publish Date - 2020-11-24T06:16:39+05:30

మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన పెద్దమస్తాన్‌ (47) అనే కౌలు రైతు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దొర్నిపాడు, నవంబరు 23: మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన పెద్దమస్తాన్‌ (47) అనే కౌలు రైతు సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.  పెద్దమస్తాన్‌ తనకున్న 2 ఎకరాల పొలంతో పాటు మరో 4 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని సాగుచేస్తుండేవాడు. గత ఏడాది, ఈ ఏడాది వర్షాలు అధికం కావడంతో పంటలు దెబ్బతిని నష్టానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై మానసికంగా కుమిలిపోయేవాడు. సోమవారం పనులకు వెళ్తుండగా గుండెలో నొప్పి వచ్చి  కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద మృతి చెందడంతో భార్య, పిల్లల రోదనలు పలువురి కంటతడి పెట్టించింది. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరారు. 

Updated Date - 2020-11-24T06:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising