ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదేళ్ల తర్వాత సమీక్ష

ABN, First Publish Date - 2020-12-30T05:38:31+05:30

జిల్లాలో హెల్త్‌ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం ఐదేళ్ల తర్వాత మంగళవారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 29: జిల్లాలో హెల్త్‌ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం ఐదేళ్ల తర్వాత మంగళవారం నిర్వహించారు. 2015లో అప్పటి డీఎంహెచ్‌వో డా.నరసింహులు హయాంలో జిల్లా మాస్‌ మీడియా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. జిల్లాలో హెల్త్‌ ఎడ్యుకేటర్లు 21 మంది ఉన్నారు. వీరంతా వారికి కేటాయించిన ప్రాంతాల్లో జాతీయ ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలి. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ ఐదేళ్లలో కృష్ణ, తుంగభద్ర పుష్కరాలు, వరదలు, కరోనా వైర్‌స వంటి సమస్యలు వచ్చిన సమయంలో కూడా హెల్త్‌ ఎడ్యుకేటర్ల సమావేశం గురించి అధికారులు పట్టించుకోలేదు. గతంలో ప్రతి నెల 28న హెల్త్‌ ఎడ్యుకేటర్ల సమీక్ష సమావేశం నిర్వహించేవారు.


Updated Date - 2020-12-30T05:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising