ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిపాలన రాజధానిగా కర్నూలుగా ప్రకటించాలి: కేఈ

ABN, First Publish Date - 2020-08-02T18:17:32+05:30

రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాల్సి వస్తే కర్నూలును పరిపాలన రాజధానిగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్(కర్నూల్): రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేయాల్సి వస్తే కర్నూలును పరిపాలన రాజధానిగా ప్రకటించాలని డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్ అన్నారు. శనివారం డోన్‌లో ఆయన మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. అయితే గతంలో కర్నూలు జిల్లా ప్రజలు రాజధానిని కోల్పోయి ఎంతో నష్టపోయారన్నారు. విశాఖ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, అలాంటి చోట పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం తగదన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-02T18:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising