ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2020-12-04T05:12:21+05:30

నివర్‌ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

శిరివెళ్లలో మాట్లాడుతున్న భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి 


శిరివెళ్ల, డిసెంబరు 3: నివర్‌ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శిరివెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు కుమార్‌ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృతదేహానికి జగత్‌ విఖ్యాత్‌రెడ్డి గురువారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంట నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం అందేంత వరకు పోరాడతామన్నారు. టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, యామా గుర్రప్ప, సూరా రామ, ఇస్మాయిల్‌, యామా శ్రీనివాసులు, నాలి వలి, బాలచంద్రుడు, నంద్యాల మౌలిబాషా, పీపీ లింగమయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising