ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ గేమ్స్‌తో అప్పులు

ABN, First Publish Date - 2020-08-04T10:46:22+05:30

ఉద్యోగ రిత్యా హైదరాబాద్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్‌ పుణ్యామా అని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాటు పడి రూ.లక్షల్లో అప్పులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి ఆత్మహత్య

 

మద్దికెర, ఆగస్టు 3: ఉద్యోగ రిత్యా హైదరాబాద్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్‌ పుణ్యామా అని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలావాటు పడి రూ.లక్షల్లో అప్పులు చేశాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్‌ (30) అనే యువకుడు మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన ఎం.బసప్ప, రంగమ్మ దంపతుల కుమారుడు. ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. యల్లారెడ్డిగూడ సమీపంలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు.


లాక్‌డౌన్‌లో స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీంతో రెండేళ్లుగా కూడబెట్టిన డబ్బంతా పోయింది. తోటి ఉద్యోగుల నుంచి రూ.7లక్షలు అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఆదివారం రాత్రి తన గదిలోనే ఉరివేసుకున్నాడు. ఎవరెవరి దగ్గర ఎంత అప్పు తీసుకున్నదీ రాసి పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎం.అగ్రహారంలో అంత్యక్రియలు జరిగాయి. 

Updated Date - 2020-08-04T10:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising