ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి విద్యుత్‌ బిల్లు రూ.25 వేలు

ABN, First Publish Date - 2020-08-12T09:55:33+05:30

ఇంటి విద్యుత్‌ బిల్లు రూ.25 వేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరీ ఇంతనా..!

హొళగుంద : హొళగుంద పట్టణానికి చెందిన రమేష్‌ అనే రైతుకి విద్యుత్‌ శాఖ అధికారులు బిల్లుతో షాక్‌ ఇచ్చారు. ఒక ఫ్యాను, రెండు బల్బులు, ఓ టీవీ ఉన్న ఇంటికి ఈ నెల ఏకంగా రూ.25 వేలు బిల్లు వేశారు. సర్వీస్‌ నెంబరు 8112407004258 పై గత మూడు నెలల నుంచి బిల్లు ఎక్కువగా వస్తోందని, ఈ నెల మరీ భరించలేనంత వేశారని బాధితుడు వాపోతున్నాడు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, కొత్త మీటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు. 


Updated Date - 2020-08-12T09:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising