ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షంతో దెబ్బతిన్న పంటలు

ABN, First Publish Date - 2020-08-15T10:00:39+05:30

ఆత్మకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో గత నెలరోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. ఆత్మకూరు డివి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఆగస్టు 14: ఆత్మకూరు వ్యవసాయ సబ్‌డివిజన్‌ పరిధిలో గత నెలరోజులుగా అడపాదడపా కురుస్తున్న   వర్షంతో రైతులకు భారీ నష్టం సంభవించింది. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, మొక్కజొన్న పంటలను విస్తారంగా సాగుచేశారు.


గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీరు చేరి వేలాది ఎకరాల  మొక్కజొన్న, పత్తి పంటలు  కుళ్లిపోతున్నాయి. అలాగే పట్టణంలోని లోతట్టు కాలనీలన్నీ జలమయమయ్యాయి.  పట్టణంలోని రహమత్‌నగర్‌, లక్ష్మీనగర్‌, ఏకలవ్యనగర్‌, గరీబ్‌నగర్‌, ఇందిరానగర్‌, హుసేన్‌సానగర్‌ తదితర కాలనీల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.   

Updated Date - 2020-08-15T10:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising