ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిరప పొలాలు పరిశీలిస్తాం

ABN, First Publish Date - 2020-07-08T10:39:33+05:30

రుద్రవరం మండలంలో మిరప పంట తొలగింపు అనే శీర్షిక ఆంధ్రజ్యోతిలో ఈనెల 1న ప్రచురితమైన వార్త నేపథ్యంలో ఉద్యానశాఖ, మహానంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు 

మహానంది పరిశోధన స్థానం శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం 


రుద్రవరం, జూలై 7: రుద్రవరం మండలంలో మిరప పంట తొలగింపు అనే శీర్షిక ఆంధ్రజ్యోతిలో ఈనెల 1న ప్రచురితమైన వార్త నేపథ్యంలో ఉద్యానశాఖ, మహానంది పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం మంగళవారం రుద్రవరం, నాగులవరం గ్రామాల్లో మిరప  పొలాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పచ్చి మిర్చి సాగులో ఎదురైన సమస్యలపై అన్ని కోణాల్లో పరిశీలించి వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు నివేదిక అందజేస్తామని అన్నారు. లాంఫామ్‌ నుంచి శాస్త్రవేత్తలను పిలిపించి మరోసారి ఈ పొలాలను పరిశీలిస్తామని అన్నారు. 

Updated Date - 2020-07-08T10:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising