ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారిపై అత్యాచార యత్నం

ABN, First Publish Date - 2020-11-25T06:26:53+05:30

పట్టణంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యాపిలి, నవంబరు 24: పట్టణంలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై మంగళవారం బాధితురాలి తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  చిన్నారి చాక్లెట్లు కొనుక్కోడానికి షాపుకు వెళ్లుతుండగా అదే కాలనీకి చెందిన యువకుడు చిన్నారికి మాయ మాటలు చెప్పి సమీపంలోని ఓ ఇంట్లోకి తీసికెళ్లాడు.  చిన్నారి కేకలు విని కాలనీవాసులు రావడంతో  యువకుడు పరారయ్యాడని ఎస్‌ఐ మారుతీశంకర్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-25T06:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising