ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి ట్యాంకులో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2020-12-31T04:52:46+05:30

నీటి ట్యాంకులో పడి ఓ బాలుడి బుధవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎమ్మిగనూరు టౌన్‌, డిసెంబరు 30:  నీటి ట్యాంకులో పడి ఓ బాలుడి బుధవారం మృతి చెందాడు. ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మీ, బైటింటి శ్రీనివా సులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు శ్రీరాముడు(5) సి.బెళగల్‌ మండలం కంబదహాల్‌ గ్రామంలో అవ్వ దగ్గర గతేడాదిగా ఉంటు న్నాడు. రోజులానే కుటుంబసభ్యులతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో ఉన్న నీటి ట్యాంకు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ట్యాంకులో పడిపో యి ఊపిరాడక మృతి చెందాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. 


Updated Date - 2020-12-31T04:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising